Cashflow Quadrant (Telugu)

· Manjul Publishing
24 reviews
Ebook
304
Pages

About this ebook

జనం ఆర్ధిక భదత్రను ఎందుకు కోరుకుంటారు? మూడు రకాల వ్యాపార వ్యవస్థలేమిటి? పెట్టుబడి పెట్టటంలో ఐదు స్థాయిలు ఉంటాయి. అందులో మీరు ఏవిభాగానికి చెందుతారు? డబ్బుని మనసుతో చూడడం ఎలా? ఇటువంటి అంశాల గురించి మనకు సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలను చెప్పటంతోపాటు, నిజమైన ధనికుడు కావడం ఎలాగో, వ్యాపారమూ, పెట్టుబడి రంగాలలో రాణించడం గురించి, బ్యాంకుల మాదిరిగా సంపదను పెంచుకోవడమెలాగో, ఈపుస్తకం తెలియచేస్తుంది.
జనం ఆర్ధిక భదత్రను ఎందుకు కోరుకుంటారు? మూడు రకాల వ్యాపార వ్యవస్థలేమిటి? పెట్టుబడి పెట్టటంలో ఐదు స్థాయిలు ఉంటాయి. అందులో మీరు ఏవిభాగానికి చెందుతారు? డబ్బుని మనసుతో చూడడం ఎలా? ఇటువంటి అంశాల గురించి మనకు సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలను చెప్పటంతోపాటు, నిజమైన ధనికుడు కావడం ఎలాగో, వ్యాపారమూ, పెట్టుబడి ర...

Discover more

Ratings and reviews

24 reviews
Koteswararao Annabattula
June 27, 2026
రాబర్ట్ కియోసాకి రచించిన క్యాష్‌ఫ్లో క్వాడ్రంట్ తెలుగు అనువాదం ఆర్థిక స్వాతంత్ర్యం కోరుకునే ప్రతి ఒక్కరికీ ఉపయోగకరమైన పుస్తకం. ఉద్యోగి, స్వయం ఉపాధి, వ్యాపారవేత్త, పెట్టుబడిదారు అనే నాలుగు ఆదాయ మార్గాల మధ్య తేడాలను ఈ పుస్తకం స్పష్టంగా వివరిస్తుంది. ఆలోచనా విధానాన్ని మార్చి, సంపద సృష్టించే దిశగా అడుగులు వేయడానికి ప్రేరేపిస్తుంది. తెలుగు అనువాదం సరళంగా ఉండి చదవడానికి ఆసక్తికరంగా ఉంటుంది.
Did you find this helpful?
Jhansi gopal Kande
March 26, 2026
really nice book
Did you find this helpful?
Appalanaidu Barnikana
November 13, 2024
excellent
Did you find this helpful?

About the author

రాబర్ట్ కియోసాకి, అమెరికన్ వ్యాపారవేత్త, రచయిత. రిచ్ డాడి కంపనీ, రిచ్ ఎల్ ఎల్ సి కంపెనీల వ్యవస్టాపకుడు. పర్సనల్ ఫైనాన్స్ రంగాల్లో పుస్తకాలు, వీడియోలద్వారా శిక్షణ ఇస్తున్నారు. కియోసాకి రూపొందించిన క్యాష్ ఫ్లో బోర్డు గేమ్,సాఫ్ట్ వేర్ గేమ్స్ ఆర్దిక నైపుణ్యాలను, పెంపొందించడంలో ప్రసిద్ధిగాంచాయి. కియోసాకి రాసిన రిచ్ డాడ్ - పూర్ డాడ్ పుస్తకాలు ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందాయి.

రాబర్ట్ కియోసాకి, అమెరికన్ వ్యాపారవేత్త, రచయిత. రిచ్ డాడి కంపనీ, రిచ్ ఎల్ ఎల్ సి కంపెనీల వ్యవస్టాపకుడు. పర్సనల్ ఫైనాన్స్ రంగాల్లో పుస్తకాలు, వీడియోలద్వారా శిక్షణ ఇస్తున్నారు. కియోసాకి రూపొందించిన క్యాష్ ఫ్లో బోర్డు గేమ్,సాఫ్ట్ వేర్ గేమ్స్ ఆర్దిక నైపుణ్యాలను, పెంపొందించడంలో ప్రసిద్ధిగాంచాయి. కియోస...

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.